గిద్దలూరు ను వణికిస్తోన్న ట్రాఫిక్ భూతం..!

On
గిద్దలూరు ను వణికిస్తోన్న ట్రాఫిక్ భూతం..!

గిద్దలూరు : పట్టణం లోని రాచర్ల గేట్ సెంటర్ దగ్గర రైల్వే గేట్ వేసే సమయంలో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. వాహనాలు అన్ని పాములపల్లి గేట్ వైపు వెళ్లడం వలన రెండు పక్కల వచ్చే వాహనాలతో ట్రాఫిక్ సమస్య తీవ్రతరం అవుతుందని స్థానికులు చెబుతున్నారు.పోలీసులు వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేయకపోతే వాహనచోదకుల బాధలు అన్నీ ఇన్నీ కావు. అధికారులు ట్రాఫిక్ క్రమబద్దీకరణ కోసం రైల్వే గేట్ వద్ద పోలీసు చెక్ పోస్ట్ పెట్టాలని జనం కోరుతున్నారు.

Screenshot_2024-04-05-18-53-43-27_99c04817c0de5652397fc8b56c3b3817

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News

కొచ్చర్లకోట శివాలయానికి పోటెత్తిన భక్తులు  కొచ్చర్లకోట శివాలయానికి పోటెత్తిన భక్తులు 
దొనకొండ: మండలం లోని కొచ్చర్లకోట గ్రామంలో వెలసిన శ్రీ గంగా పర్వతవర్థిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయం లో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు...
గిద్దలూరు ను వణికిస్తోన్న ట్రాఫిక్ భూతం..!
వాగు కాదు... రహదారే..!
వైకాపా అధినేత జగన్ ను కలిసిన గంజివారిపల్లి సర్పంచ్ 
మల్లన్న సేవలో మాజీ ఎమ్మెల్యే అన్నా దంపతులు
బయోగ్యాస్ కంపెనీ కోసం భూముల పరిశీలన
విడదల రజినీకి షాక్ ఇచ్చిన జగన్‌...!