హెడ్ కానిస్టేబుల్ హఠాన్మరణం

On
హెడ్ కానిస్టేబుల్ హఠాన్మరణం

ఒంగోలు: వైకాపా అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలు అసెంబ్లీలో నారా భువనేశ్వరి పై తీవ్ర ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆ మాటలను ఖండిస్తూ తమ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానంటూ అప్పట్లో ధైర్యంగా వాయిస్ మెసేజ్ ఇచ్చిన ఒంగోలు కు చెందిన హెడ్ కానిస్టేబుల్  (HC624) కె. విజయ్ కృష్ణ ఇవ్వాళ గుండెపోటుతో మృతి చెందాడు. ఆయన మృతికి పలువురు పోలీసులు తమ సంతాపాన్ని తెలియజేశారు.

Screenshot_2024-10-19-22-17-10-83_c37d74246d9c81aa0bb824b57eaf7062

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News