గూడూరు పట్టణంలో దారుణం

హెడ్ కానిస్టేబుల్ తల పగల గొట్టిన బెంగాల్ వాసి

On
గూడూరు పట్టణంలో దారుణం

గూడూరు:  పట్టణంలోని సాధుపేట సెంటర్లో గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న దాసు, మరో కానిస్టేబుల్ టీ తాగేందుకు బైకు ఆ దిగి నడిచి దుకాణంలోపలికి వస్తుండగా వెనక వైపు నుండి  హఠాత్తుగా వచ్చిన లల్తూ కలిండి అనే పశ్చిమ బెంగాల్ కు చెందిన 24 ఏళ్ల ఉన్మాది హెడ్ కానిస్టేబుల్  దాసును కర్రతో  తలవెనక వైపు కొట్టడంతో  తలకు తీవ్ర ఘాయమై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు,ఇది చూసి వెంటనే స్పందించిన పక్కనే ఉన్న కానిస్టేబుల్ స్థానికులు నిందితుడిని పట్టుకొని ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు, పోలీసులు ప్రాధమిక విచారణ చేపట్టగా నిందితుడు లల్తూ కలిండి పోలీస్ యూనిఫాం చూస్తే సైకో లా మారిపోతాడని తెలిసి పోలీసులు అవాకయ్యారు... కానిస్టేబుల్ పై జరిగిన దాడి ఘటన మొత్తం అక్కడ ఉన్న సీసీ కెమరా రికార్డులో నమోదయింది....

 

 

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News

గట్‌ మైక్రోబయోమ్‌ అంటే? గట్‌ మైక్రోబయోమ్‌ అంటే?
శరీరంపై ప్యాచ్‌లు పెట్టడం ద్వారా ఒంట్లోని షుగర్‌ స్థాయులను గంటగంటకూ పరీక్షించుకునే కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది.సాధారణ ఆహారం తిన్నామనుకోండి.. గంటలో షుగర్‌ పెరుగుతుంది....
మండల ప్రజానీకానికి వినాయక చవితి శుభాకాంక్షలు: టీడీపీ నాయకులు జవ్వాజి
వినాయక ఉత్సవాలు సంతోషంగా జరుపుకుందాం - కౌన్సిలర్ నాలి
టెన్త్ ఫెయిలైన విద్యార్థులకు గుడ్ న్యూస్
మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేసిన జగన్
వినాయక విగ్రహం తీసుకెళుతుండగా రోడ్డు ప్రమాదం... పదిమందికి గాయాలు
ఎస్పీ దామోదర్ తో అన్నా రాంబాబు మర్యాద పూర్వక భేటీ