సీఎం సహాయనిధి చెక్కులు అందించిన ఎమ్మెల్యే కందుల 

On
సీఎం సహాయనిధి  చెక్కులు అందించిన ఎమ్మెల్యే కందుల 

మార్కాపురం :  శాసనసభ్యులు  కందుల నారాయణ రెడ్డి , సీఎం సహాయ నిధి నుండి 24 మందికి 10 లక్షలకు పైగా చెక్కులు అందించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని దివాలా తీయించినా కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు, రోగులకు స్వాంతన చేకూర్చుటకు  సీఎంసహాయ నిధి నుండి చెక్కులు అందించడం  సంతోషదాయకమని అన్నారు.
 చెక్కులు పొందిన వారిలో 

1. రాచకొండ రమేష్ కి 68,300
2. మన్నెం వెంకట హరి కి 31,377
3. మోడీ వీరమ్మ కి 67,983
4. బొజ్జ వెంకటేశ్వర్ రెడ్డి కి 36,184
5. సొంగ బాల ఈశ్వరి కి 27,348
6. నాగిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి కి 42,612
7. దర్శి సుబ్బులు కి 25,655
8. P. వెంకట నందన్ కి 25,000
9. పోలుదాసు తిరుపతి నాయుడు కి 46,084
10. షేక్ జాకీర్ హుస్సేన్ కి 56,847
11. బాసాని కాశి వెంకటరమణ కి 69,461
12. గంగుల సత్యం కి 60,000
13. గంగాపురం అమర్నాథ్ కి 25,655
14. బోరి గొర్ల బ్రహ్మేశ్వరరావు కి 51,310
15. జెట్టిబోయిన చిన్న గంగయ్య కి 66,572
16. పెండెం శివరావు కి 45,000
17. గుమ్మ హరి బిందు కి 36,084
18. కాయకాకుల వెంకటేశ్వర్లు కి 1,44,006
19. యనమల లక్ష్మి కి 25,000
20. వంకేశ్వరం రమాదేవి కి 37,897
21. గుంటు రమేష్ కి 80,641
22. మారం రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కి 1,95,999
23. చట్టి నాగమ్మ కి 32,100
24. నూనె శరభారెడ్డి 75,000
 మొత్తంగా 10,32,000 అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News