వరద బాధితులకు విరివిగా విరాళాలు
సీఎం చంద్రబాబు పిలుపుతో పెద్ద ఎత్తున ముందుకొస్తున్న దాతలు
విజయవాడ : వరద ప్రభావిత బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో పలువురు దాతలు విరాళాలు అందించేందుకు ముందుకొస్తున్నారు. సీఎం సహాయ నిధికి పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నారు. వ్యాపారులు, రైతులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, పెన్షనర్లు, గృహిణులు తమ వంతుగా బాధితుల కోసం విరాళాలను అందించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో సీఎం చంద్రబాబు నాయుడును కలిసి గురువారం విరాళాలు అందించారు. విరాళాలు అందించిన వారిలో....
1. ఏజీ గెజిటెడ్ ఆఫీసర్స్ జేఏసీ రూ.8.10 కోట్లు(ఒకరోజు మూలవేతనం)
2. ఏ.శివకుమార్ రెడ్డి రూ.1.50 కోట్లు
3. ఈ. చంద్రారెడ్డి రూ.50 లక్షలు
4. విశ్వభారతి ఇనిస్టిట్యూషన్స్ వైస్ వుడ్స్ రూ.30 లక్షలు(గుడివాడ)
5. ఎన్టీఆర్ వెటర్నరీ కాలనీస్ డెవలప్ మెంట్ అసోసియేషన్ రూ. 25 లక్షలు
6. బృందావన్ మీటింగ్ ఏజన్సీస్ రూ.25 లక్షలు
7. శంకర్ రావు రూ.25 లక్షలు
8. మదన్ మోహన్ రావు రూ.25 లక్షలు
9. కోస్టల్ లోకల్ ఏరియా బ్యాంక్ లిమిటెడ్ రూ.10 లక్షలు
10. అంబికా అగర్ బత్తిస్ ఆరోమా ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛైర్మన్ అంబికా కృష్ణ రూ.5 లక్షలు
11. అనుమోలు జగన్ మోహన్ రావు రూ. 5 లక్షలు (రైతు)
12. అనుమోలు అనార్కలి రూ. 5 లక్షలు (రైతు)
13. బుద్ధా వెంకన్న రూ.5 లక్షలు
14. రమేష్ హాస్పిటల్స్ రూ.3 లక్షలు
15. అమరావతి కార్ మెకానిక్స్ అసోసియేషన్స్ రూ.2 లక్షలు
16. పి.సుధాకర్ రూ.1,14,000
17. కావూరి దుర్గా మల్లేశ్వర ప్రసాద్ రూ.1,00,116 (రిటైర్డ్ టీచర్)
18. శ్రీ విజయదుర్గ పీఠం రూ.1 లక్ష(అంబేద్కర్ కోనసీమ జిల్లా)
19. మందలపు జయలక్ష్మి రూ.1 లక్ష
20. ఎమ్.గ్రీష్మ రూ.1 లక్ష
21. పీఎస్. కమలాదేవి రూ.1 లక్ష(గృహిణి)
22. హెచ్.ఎం. ప్రమీళా రాణి రూ.1 లక్ష
23. పరుచూరి ప్రమీళా రాణి రూ.1 లక్ష
24. ఎం.వి.జి.కుమార్ రూ.1 లక్ష
25. పీఎస్ఎస్ఎన్పీ శాస్త్రి రూ.51 వేలు
26. ఎం.కృష్ణ రూ.50 వేలు
27. వై. ఉమా మహేశ్వరరావు రూ.50,000 (పెన్షనర్)
28. వి.కస్తూరీబాయి రూ.50 వేలు
29. గోవర్థన, గౌతమి, చలపతి రూ.50,000
30. పొలసాని కృష్ణారావు రూ.10,116(పెన్షనర్)
వీరికి సీఎం చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.
About The Author
Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.