పట్టణ ఎస్ఐ ని మర్యాదపూర్వకంగా కలిసిన కౌన్సిలర్ నాలి

On
పట్టణ ఎస్ఐ ని మర్యాదపూర్వకంగా కలిసిన కౌన్సిలర్ నాలి

మార్కాపురం: మార్కాపురం పట్టణ ఎస్ఐ సైదు బాబు ను 33వ వార్డు కౌన్సిలర్ నాలి కొండయ్య యాదవ్ బుధవారం మర్యాద పూర్వకంగా కలిశారు. దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం పట్టణంలోని ప్రధాన వీధుల్లో ట్రాఫిక్ సమస్యపై కొండయ్య ప్రస్తావించారు. ఎస్ఐ ని కలిసిన వారిలో నాలి కొండయ్య యాదవ్ తో పాటు వెంకటేశ్వర్లు చౌదరి,సాదుల యోగి రెడ్డి, బెల్లంకొండ బాదరయ్య లు ఉన్నారు.

Screenshot_2024-02-14-16-53-36-22_99c04817c0de5652397fc8b56c3b3817

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News

జమ్మూ కాశ్మీర్ లో భారీ ఎన్‌కౌంటర్ జమ్మూ కాశ్మీర్ లో భారీ ఎన్‌కౌంటర్
జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లాలో తాజాగా భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు టెర్రరిస్టులను మట్టుబెట్టాయి. ఓ నివాసంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్...
కొమరోలు ఎస్సైగా వెంకటేశ్వర నాయక్
ప్రధాని మోదీకి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన డాక్టర్ ఏలూరి
మార్కాపురం డిఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన నాగరాజు
గణేశ్ ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే అన్నా
జిల్లాలో 13 మంది ఎస్ఐ లకు స్థాన చలనం
దేశద్రోహి రాహుల్ గాంధీ... రిజర్వేషన్ల వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ