పిడుగు పడి వ్యక్తి మృతి

On
పిడుగు పడి వ్యక్తి మృతి

విశాఖపట్నం:  గాజువాక... స్టీల్ ప్లాంట్  కాంటాక్ట్ కార్మికుడిగా పని చేస్తున్న పెంటయ్య అనే వ్యక్తి పిడుగుపాటుతో మృతి చెందాడు.ఆకస్మికంగా భారీగా కురిసిన వర్షంకి చెట్టు కింద ఉన్న మృతుడు పెంటయ్య పిడుగు పాటుకి గురి అయ్యి మృతి చెందాడు.భర్త మృతి చెందిన విషయం తెలుసుకున్న భార్య పరుగున అక్కడికి వచ్చి మృతదేహం పై పడి ఏడవడం చూసే వారి హృదయాలను కలచివేసింది. పోలీసులు కి సమాచారం అందించడంతో మృతదేహంను పంచానామా నిమ్మితం కెజిహేచ్ తరలించారు.

 

Screenshot_2024-08-19-19-27-11-59_6012fa4d4ddec268fc5c7112cbb265e7

 

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News

మార్కాపురం మెడికల్ కాలేజీ నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలి మార్కాపురం మెడికల్ కాలేజీ నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలి
విజయవాడ: పశ్చిమ ప్రకాశం జిల్లా అభివృద్ధి,వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి చేయుట,మార్కాపురం మెడికల్ కాలేజి నిర్మాణం , జిల్లాలో దొనకొండ ఇండస్ట్రియల్ క్యారిడర్, కనిగిరి నిమ్స్ పూర్తికి సహకరించమని...
డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ తో భేటీ అయిన బాలినేని
నూతన మున్సిపల్ కమిషనర్ ను కలిసిన టిడిపి కౌన్సిలర్లు
అట్టహాసంగా డిసిసి అధ్యక్షుడు సైదా ప్రమాణస్వీకారం
తర్లుపాడు ఎస్ఐ గా బాధ్యతలు స్వీకరించిన బ్రహ్మనాయుడు
కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించిన నారాయణ
అగ్రికల్చర్ ఆఫీస్ లో పాము కలకలం