అక్టోబర్ 11వ తేదీ వరకు మద్యం దరఖాస్తులకు ఆహ్వానం :

ఎక్సైజ్ సీఐ కొండారెడ్డి

On
అక్టోబర్ 11వ తేదీ వరకు మద్యం దరఖాస్తులకు ఆహ్వానం :

ప్రకాశం జిల్లా: నూతన మద్యం షాపుల దుకాణాల కొరకు దరఖాస్తు చేసుకునే దరఖాస్తుదారులు అక్టోబర్ 11వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చని కంభం సర్కిల్ ఎక్సైజ్ సీఐ కొండారెడ్డి వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు రోజులపాటు గడువు పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసిందని సిఐ కొండారెడ్డి తెలిపారు.12వ తేదీన దరఖాస్తులను పరిశీలించి 14వ తేదీ లక్కీ డ్రా ద్వారా మద్యం దుకాణాలు కేటాయింపులు జరుగుతాయన్నారు. 16వ తేదీ నుంచి నూతన మద్యం పాలసీ ప్రారంభమవుతుందని సిఐ కొండారెడ్డి చెప్పారు. దరఖాస్తుదారులు దరఖాస్తు చేసుకునేందుకు మీ స్థానిక ఎక్సైజ్ కార్యాలయంలో కానీ ఆన్లైన్లో కానీ దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. దరఖాస్తుదారుడు 2 లక్షలు డిడి తీయవలసి ఉంటుందని సీఐ కొండారెడ్డి తెలిపారు..

Screenshot_2024-04-05-18-53-43-27_99c04817c0de5652397fc8b56c3b3817

Tags:

About The Author

RK Agni News Desk Picture

Introducing Rama Krishna Kalamraju, a distinguished journalist hailing from Markapur, the heart of Prakasam district. With unwavering dedication and a commitment to truth, Rama Krishna has earned his place as the foremost journalist in the region. His passion lies in delivering news just as it unfolds, without any manipulations or biases. In a world where accurate reporting is paramount, Rama Krishna Kalamraju stands as a beacon of integrity, ensuring that the people of Prakasam district are well-informed and empowered by the truth.

Advertisement

Latest News

సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా  సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా 
మార్కాపురం: మార్కాపురం సబ్ కలెక్టర్, మరియు ఫారెస్ట్ కార్యాలయాల వద్ద పెద్దారవీడు మండలం గుండంచర్ల గ్రామానికి చెందిన గ్రామస్థులు శనివారం ధర్నా నిర్వహించారు. గేదెల కాపరి బోగెం...
మండపాలు చూపించండి మహాప్రభో..!
ప్రైవేటు వాహనాలకు అడ్డాగా మారిన మునిసిపల్ వాటర్ ట్యాంక్..! 
రాజాజీ వీధిలో కొనసాగుతున్న ఆక్రమణల తొలగింపు 
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం 
డిప్యూటీ సిఎం పవన్ ను మర్యాద పూర్వకంగా కలిసిన డాక్టర్ కందుల గౌతమ్ నాగిరెడ్డి 
మహారాష్ట్ర లో అధికారం దిశగా బీజేపీ కూటమి